Publish Date : 01/09/2018
31-08-2018 న జిల్లా కలెక్టర్ ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులతో తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.