డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చినరజప్ప, ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి పి.అనంత లక్ష్మీ 23-8-2018 న కాకినాడలో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శించారు.
Publish Date : 24/08/2018