Close

ది. 2-7-2018న బిక్కవోలు మండలం, అనపర్తి నియోజకవర్గం వద్ద ఆర్. & బి. రహదారి పనులకు డిప్యూటీ సి.ఎమ్. శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమములో ఎంపి శ్రీ మురళి మోహన్ మరియు ఎమ్మెల్యే శ్రీ ఎన్. రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Press Note