
శ్రీమతి నందని సలారియా 2013 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. ఎమ్.వి.ఎస్సి.ని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పట్టబద్రులైనారు. డి.ఎఫ్.ఒ. ఉద్యోగ శిక్షణలో కడపలో పూర్తిచేసినారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అటవీ శాఖాధికారిగా భాద్యతలు నిర్వహించుచున్నారు.