శ్రీ అద్నాన్ నయీం అస్మి (ఐపిఎస్-2013)
శ్రీ విశాల్ గున్ని 2010 బ్యాచ్ కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పి)గా భాద్యతలు నిర్వహించుచున్నారు. గతంలో నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గాను మరియు నర్సిపట్నం మరియు విశాఖపట్నంలో వివిధ హోదాలలో భాద్యతలు నిర్వహించారు.