
శ్రీ దినేష్ కుమార్ ఎ ఎస్ 2013 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) రంపచోడవరం ప్రోజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, సబ్ కలెక్టర్ గా పనిచేశారు.